Home న్యూస్ గామి 1st వీకెండ్ టోటల్ కలెక్షన్స్….బానే వచ్చాయి…..కానీ!!

గామి 1st వీకెండ్ టోటల్ కలెక్షన్స్….బానే వచ్చాయి…..కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా వీకెండ్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది… ఎక్స్ పెరి మెంటల్ మూవీనే అయినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపగా ఓవరాల్ గా మాత్రం మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ మరీ ఆశించిన రేంజ్ లో గ్రోత్ ను సొంతం చేసుకోలేక పోయింది. మొత్తం మీద 1.6-1.8 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా మొత్తం మీద కొంచం డ్రాప్ అయిన సినిమా….

1.46 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.91 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 3.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ గా సినిమా ఇప్పుడు వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Gaami Movie 1st Day Total WW Collections!!

Gaami Movie 3 Days Total WW Collections Report
👉Nizam: 2.99Cr
👉Ceeded: 85L
👉UA: 62L
👉East: 51L
👉West: 29L
👉Guntur: 33L
👉Krishna: 30L
👉Nellore: 22L
AP-TG Total:- 6.11CR(11.25CR~ Gross)
👉KA+ROI: 0.70Cr
👉OS: 2.00Cr
Total WW:- 8.81CR(16.75CR~ Gross)

ఓవరాల్ గా మూడో రోజు కొంచం అంచనాలను అందుకోలేక పోయిన సినిమా 11 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక…

Gaami Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here