Home న్యూస్ భీమా 1st వీకెండ్ టోటల్ కలెక్షన్స్…..ఇది సరిపోదు సామి!

భీమా 1st వీకెండ్ టోటల్ కలెక్షన్స్…..ఇది సరిపోదు సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా టాక్ కొంచం మిక్సుడ్ గా ఉన్నా కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే….

సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా చాలా దూరం పరుగును కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద 3వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా సినిమా పెద్దగా గ్రోత్ ని చూపించ లేక పోయింది. ఓవరాల్ గా సినిమా 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 96 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…

వరల్డ్ వైడ్ గా భీమా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 1.06 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది సినిమా…దాంతో టోటల్ గా మొదటి వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Bhima 1st Weekend (3 Days) Box Office Collections Update!

Bhimaa 3 Days Box Office Collections Report
👉Nizam: 1.60CR~
👉Ceeded – 0.76CR~
👉Total AP: 1.80CR~
Total AP-TG Collections:- 4.16CR~(7.25CR~ Gross)
👉KA+ROI+OS: 0.45CR~
Total WW Collections- 4.61CR (8.35CR~ Gross)

ఓవరాల్ గా సినిమా 12 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 7.39 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Bhima 2 Days Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here