Home న్యూస్ ఎపిక్ ఇండస్ట్రీ ఫ్లాఫ్ ఆచార్యకి ఏడాది…బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్ ఇవే!!

ఎపిక్ ఇండస్ట్రీ ఫ్లాఫ్ ఆచార్యకి ఏడాది…బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో అపజయం అంటే తెలియని డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా ఆ అంచనాలను అందుకోవడంతో అత్యంత దారుణంగా విఫలం అయ్యింది సినిమా… దాంతో ఏ దశలో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దరిదాపుల్లోకి కూడా…

సినిమా కలెక్షన్స్ ని అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయింది. సినిమా మొత్తం మీద 132.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా టోటల్ రన్ లో కేవలం 48.36 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే వసూల్ చేసింది..

Acharya 1st Day Total WW Collections!!

ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 12.45Cr
👉Ceeded: 6.21Cr
👉UA: 4.85Cr
👉East: 3.24Cr
👉West: 3.40Cr
👉Guntur: 4.59Cr
👉Krishna: 3.09Cr
👉Nellore: 2.94Cr
AP-TG Total:- 40.77CR(59.85CR~ Gross)
👉Ka+ROI – 2.80Cr~
👉OS – 4.78Cr
Total WW: 48.36CR (76.00CR~ Gross)

మొత్తం మీద సినిమా 132.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సినిమా 84.14 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ లో ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత చిరు వాల్తేరు వీరయ్యతో ఎపిక్ కంబ్యాక్ ని సొంతం చేసుకోగా రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ తో గేమ్ చేంజర్ తో కంబ్యాక్ కి సిద్ధం అవుతున్నారు. ఇక కొరటాల శివ NTR30 తో కంబ్యాక్ కి సిద్ధం అవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here