Home న్యూస్ 417 కోట్ల ఇండస్ట్రీ హిట్ విక్రమ్ కి 1 ఇయర్…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!!

417 కోట్ల ఇండస్ట్రీ హిట్ విక్రమ్ కి 1 ఇయర్…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఆ అంచనాలను అందుకుని భారీ లెవల్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా విక్రమ్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ మంచి హిట్ కొట్టి అనేక సంవత్సరాలు అవుతున్న కమల్ హాసన్ ఏకంగా ఇండస్ట్రీ రికార్డుల బెండు తీస్తూ ఎపిక్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తమిళనాడులో…

ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేశాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించి తెలుగులో కూడా డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు లో 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి…

Vikram 26 Days Total World Wide Collections!!

టోటల్ రన్ లో 17.80 కోట్ల షేర్ ని అందుకుని ఎపిక్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విక్రమ్ రిలీజ్ అయ్యి ఏడాది పూర్తీ అవ్వగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ 100 కోట్ల దాకా ఉండగా టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…

👉Tamilnadu – 182.50Cr
👉Telugu States- 31.40Cr
👉Karnataka- 22.10Cr
👉Kerala – 40.60Cr
👉ROI – 14.50Cr
👉Overseas – 126.00CR
Total WW collection – 417.10CR(210CR~ Share)
100 కోట్ల బిజినెస్ మీద 210 కోట్ల షేర్ ని 417 కోట్ల గ్రాస్ తో కోలివుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా లోకేష్ కనగరాజ్ అప్ కమింగ్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ కి తిరుగులేని హైప్ ను సొంతం అయ్యేలా చేసింది. ఇక కమల్ హాసన్ సూర్యల ఫేస్ ఆఫ్ విక్రమ్ 2 కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.

Vikram 27 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here