Home న్యూస్ 2.1M ఔట్…సూపర్ స్టార్ మాస్ రచ్చ!

2.1M ఔట్…సూపర్ స్టార్ మాస్ రచ్చ!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సర్కారు వారి పాట సినిమా ఇక్కడ వీకెండ్ తర్వాత టికెట్ హైక్స్ వలన ఆక్యుపెన్సీ తగ్గగా వీక్ తర్వాత రేట్స్ తగ్గిస్తే మళ్ళీ జోరు చూపించే అవకాశం ఉండగా సినిమా ఓవర్సీస్ లో మట్టుకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సినిమా అమెరికాలో 2.1 మిలియన్ మార్క్ ని అందుకుని సంచలన కలెక్షన్స్ తో జోరు చూపిస్తుంది…

Sarkaru Vaari Paata 4 Days Total World Wide Collections

సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు అమెరికాలో సాధించిన రోజు వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Premieres : $952,122
👉Day 1 : $273,226
👉Day 2 : $294,299
👉Day 3 : $321,328
👉Day 4 : $167,658
👉Day 5 : $45,741
👉Day 6 : $66,858 70,541****
Total Gross : $2,121,232.00[16.48Cr]
ఇవీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అమెరికాలో సాధించిన కలెక్షన్స్…. భారీ పోటిలో కూడా….

Sarkaru Vaari Paata 5 Days Total World Wide Collections

సూపర్ స్టార్ మహేష్ బాబు తన బ్రాండ్ క్రేజ్ ని చూపిస్తూ అక్కడ దుమ్ము లేపగా సెకెండ్ వీకెండ్ లో మినిమమ్ జోరు చూపించినా 2.5 మిలియన్ మార్క్ ని అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఇక ఫైనల్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Sarkaru Vaari Paata 6 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here