Home న్యూస్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న డబ్బింగ్ సినిమా…మరో 100 పెరిగాయి!!

బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న డబ్బింగ్ సినిమా…మరో 100 పెరిగాయి!!

0

కోలివుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాన్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా తమిళ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా తెలుగు లో చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. సినిమా మొత్తం మీద ఇప్పుడు 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

👉Tamilnadu – 37.40Cr
👉Telugu States – 1.70Cr
👉Karnataka- 3.10Cr
👉Kerala+ROI – 1.30CR~
👉Overseas – 14.30Cr(Approx)
Total WW collection – 57.80CR Approx
తెలుగు రాష్ట్రాలలో సినిమా ఆల్ మోస్ట్ 90 లక్షల రేంజ్ లో షేర్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి ఎందుకంటే అసలు రిలీజ్ అయిన విషయమే…

ఎవ్వరికీ తెలియదు కానీ మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో ఇప్పుడు స్క్రీన్స్ ని మరో 100 కి పైగా పెంచుకుని తెలుగు లో పరుగును కొనసాగిస్తుంది ఈ సినిమా. ఇక సినిమా ఓవరాల్ ఊపు చూస్తుంటే లాంగ్ రన్ లో 100 కోట్లకు పైగా గ్రాస్ ను అవలీలగా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here