నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మంచి టాక్ లభించినా కానీ మాస్ ఆడియన్స్ మెప్పు పెద్దగా పొందక పోవడం తో సినిమా కేవలం క్లాస్ సెంటర్స్ వరకు మాత్రమె పరిమితం అవ్వాల్సి వచ్చింది. దాంతో ఆ ఇంపాక్ట్ సినిమా వీకెండ్ తర్వాత వర్కింగ్ కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపించగా సినిమా బాక్స్ ఆఫీస్ పరుగును 2 వారాల్లో…
పడుతూ లేస్తూ కొనసాగించింది, సినిమా 14 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సాధించిన ఏరియాల వారి షేర్స్ ని గమనిస్తే…
?Nizam- 3L
?Ceeded- 0.8L
?UA- 1.4L
?East- 1L
?West- 0.6L
?Guntur- 1L
?Krishna- 1L
?Nellore- 0.4L
AP-TG Day 14:- 9.2L ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ వచ్చేలా కలెక్షన్స్ వచ్చాయి.
ఇక మొత్తం మీద సినిమా 2 వారాలకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలను గమనిస్తే…
?Nizam- 6.58Cr
?Ceeded- 1.98Cr
?UA- 2.22Cr
?East- 1.44Cr
?West- 1.02Cr
?Guntur- 1.28Cr
?Krishna- 1.21Cr
?Nellore- 0.57Cr
AP-TG 14 Days:- 16.30Cr
KA & ROI – 1.86Cr
OS – 4.10Cr
Total 14 Days – 22.26Cr(37.75Cr Gross)
సినిమా ను టోటల్ గా 28 కోట్లకు అమ్మగా సినిమా 29 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రెండు వారాలు పూర్తీ అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన 22.26 కోట్ల షేర్ కి వరల్డ్ వైడ్ గ్రాస్ 37.75 కోట్లు రాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇక నుండి….
మరో 6.74 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటూనే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ అవుతుంది, ప్రస్తుతానికి అది దాదాపు అసాధ్యం అని చెప్పాలి. ఫైనల్ రన్ లో మరో 1 కోటి, కోటిన్నర షేర్ వస్తే ఎక్కువే అనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. దాంతో యావరేజ్ రిజల్ట్ తో పరుగును ఆపే అవకాశం ఉందని చెప్పాలి.