మూడో వీకెండ్ ని పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి డ్రాప్స్ ను మళ్ళీ సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ వస్తుంది. కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే సినిమా మరింత కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బంగార్రాజు సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 19 వ రోజు 12 లక్షల షేర్ ని అందుకోగా ఇప్పుడు 20 వ రోజు కి వచ్చే సరికి 2 లక్షల దాకా డ్రాప్ అయ్యి 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ గా 20 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.30Cr
👉Ceeded: 6.85Cr
👉UA: 5.21Cr
👉East: 4.14Cr
👉West: 2.90Cr
👉Guntur: 3.44Cr
👉Krishna: 2.25Cr
👉Nellore: 1.75Cr
AP-TG Total:- 34.84CR(56.63Cr~ Gross)
👉Ka+ROI: 1.79Cr
👉OS – 1.49Cr
Total WW: 38.12CR(64.07CR~ Gross)
మొత్తం మీద సినిమా 39 కోట్ల టార్గెట్ ని అందుకోవాడానికి సినిమా ఇంకా 88 లక్షల షేర్ ని.. అందుకోవాల్సిన అవసరం ఉంది…