Home న్యూస్ 200 కోట్లు ఏంటి సామి….చరిత్రకెక్కిన భీభత్సం ఇది!!

200 కోట్లు ఏంటి సామి….చరిత్రకెక్కిన భీభత్సం ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టించడానికి సిద్ధం అవ్వగా మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో ప్రీవియస్ రికార్డులను అన్నీ కూడా బ్రేక్ చేసి సరికొత్త ఓపెనింగ్స్ రికార్డులను నమోదు చేయడం పక్కాగా మారింది అని చెప్పాలి… సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా హిస్టారికల్ ఓపెనింగ్స్…

RRR Movie Releasing 10000+ Theaters World Wide

ని మరో లెవల్ లో సొంతం చేసుకోబోతుంది… సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడం ఖాయం అని చెప్పాలి. ఇక సినిమా కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోబోతుండగా…

హిందీ లో కూడా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్లో గా స్టార్ట్ అయినా కానీ హిందీ లో కూడా షో షో కి కలెక్షన్స్ ని గ్రోత్ చూపెట్టి దుమ్ము లేపింది…. ఇక ఓవర్సీస్ లో అయితే ప్రీవియస్ రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను నమోదు చేసింది అని చెప్పాలి. ఒకసారి సినిమా మొదటి రోజు…

వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో అంచనా లెక్కలను గమనిస్తే…
AP-TG: 100+
Karnataka: 15cr~
Tamil Nadu: 11cr~
Kerala: 2.2cr~
HINDI & ROI: 22Cr~
Overseas: 50cr+
Worldwide: ₹200Cr+
ఇండియన్ సినిమా హిస్టరీ లో కేవలం బాహుబలి 2 మాత్రమే మొదటి రోజు 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో రికార్డులను నమోదు చేయగా…

ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోబోతున్న 2వ సినిమాగా నిలవనుంది… అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఈ రేంజ్ కి మించి ఉంటే ఇక మొదటి రోజు కొత్త రికార్డులను కూడా నమోదు చేయోచ్చు… ఫైనల్ ఫస్ట్ డే అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here