Home న్యూస్ 1st డే RRR కలెక్షన్స్….రికార్డులు చెల్లాచెదురు ఖాయం!!

1st డే RRR కలెక్షన్స్….రికార్డులు చెల్లాచెదురు ఖాయం!!

0

మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని మొదటి రోజు ఇప్పుడు రికార్డులను అన్నీ చెల్లాచెదురు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీవియస్ రికార్డులను మ్యాట్నీ షోల టైం కే బ్రేక్ చేసే రేంజ్ లో భీభత్సం సృష్టించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు ఫస్ట్ డే నైజాం ఏరియా లో ఇప్పుడు…

మొదటి రోజు 20 కోట్ల నుండి 22 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉండగా సీడెడ్ ఏరియా లో 13-14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇక తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మొదటి రోజు 65 కోట్ల నుండి 68 కోట్ల మధ్యలో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

RRR Movie Releasing 10000+ Theaters World Wide

మొదటి రోజు ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని భారీ మార్జిన్ తో బ్రేక్ చేయబోతుంది ఈ సినిమా, ఇక కర్ణాటక మరియు తమిళ్ లో సినిమా మొదటి సాలిడ్ గా హోల్డ్ చేయగా హిందీ లో అడ్వాన్స్ బుకింగ్స్ కొంచం వీక్ ఉన్నా షో షోకి బుకింగ్స్ జోరు సాలిడ్ గా పెరిగి అక్కడ కూడా…

దుమ్ము లేపబోతుంది అని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో సినిమా ప్రీవియస్ రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతుంది… మొత్తం మీద సినిమా మొదటి రోజు షేర్ కలెక్షన్స్ అంచనాలను గమనిస్తే…
AP-TG: 65+
Karnataka: 8cr~
Tamil Nadu: 5cr~
Kerala: 1.2cr~
HINDI & ROI: 10Cr~
Overseas: 26cr+
Worldwide: ₹115Cr+
ఇదీ మొత్తం మీద మొదటి రోజు సినిమా…

సాధించే అవకాశం ఎంతైనా ఉన్న షేర్ కలెక్షన్స్ లెక్క… అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి పోయే రేంజ్ లో ఉంటే ఈ కలెక్షన్స్ లెక్క ఫైనల్ గా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది… మొత్తం మీద తొలిరోజు రికార్డుల దుమ్ము దుమారం చేయబోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ సరికొత్త రికార్డులను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here