Home న్యూస్ 8 డేస్ మేమ్ ఫేమస్-2018 టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

8 డేస్ మేమ్ ఫేమస్-2018 టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు పెద్దగా జోరు చూపించక పోవడంతో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాలు మేమ్ ఫేమస్ మరియు 2018 సినిమాలే మరోసారి కొంచం బెటర్ ఆప్షన్స్ గా నిలిచాయి. దాంతో 2 సినిమాలు కూడా కొంచం డీసెంట్ కలెక్షన్స్ నే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి సొంతం చేసుకున్నాయి అని చెప్పాలి ఇప్పుడు… మేమ్ ఫేమస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర….

8వ రోజున 24 లక్షల గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 8 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam – 2.41Cr~
👉AP+Ceeded – 1.61Cr~
AP TG Total – 4.02CR GROSS(2.02Cr~ Share)
👉Remaining – 1.24Cr~
Total WW :- 5.26Gross(2.56Cr~ Share)
మొత్తం మీద 2.2 కోట్ల టార్గెట్ మీద 36 లక్షల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా..

Mem Famous - 2018Movie(Telugu) 1st Week(7 Days) Collections!

ఇక 8వ రోజున 2018 మూవీ మంచి జోరుని చూపిస్తూ 52 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని జోరు చూపించగా టోటల్ 8 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam – 3.68Cr~
👉AP+Ceeded – 4.24Cr~
Total -7.92CR Gross(3.74CR~ Share)

మొత్తం మీద 2018 మూవీ 2 కోట్ల టార్గెట్ మీద 1.74 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ వైపు దూసుకు పోతుంది. మిగిలిన సినిమాలు ఏవి కూడా పెద్దగా జోరు చూపించక పోవడంతో ఈ వీకెండ్ లో తిరిగి ఈ 2 సినిమాలే ఉన్నంతలో మరోసారి జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. 

Mem Famous-2018Movie(Telugu) 8 Days Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here