Home న్యూస్ అన్ సీజన్ లో ఇండస్ట్రీ హిట్…..బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పొచ్చు!!

అన్ సీజన్ లో ఇండస్ట్రీ హిట్…..బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పొచ్చు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి-మార్చ్ లాంటి నెలలను అన్ సీజన్ గా భావిస్తారు…ఇలాంటి సీజన్ లో సినిమాలు హిట్ అవ్వడమే ఎక్కువ అని చెప్పాలి. కానీ సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడం అన్నది చాలా చాలా అరుదు…కానీ ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేయడం అన్నది మాత్రం బిగ్గెస్ట్ రికార్డ్ అనే చెప్పాలి…

ప్రస్తుతం ఇలాంటి రికార్డ్ నే మలయాళ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys Movie) సంచలనం సృష్టిస్తూ దుమ్ము లేపే రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది…..బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఇప్పుడు…

మలయాళం తరుపున లాస్ట్ ఇయర్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ ను నమోదు చేసిన 2018 మూవీ టోటల్ రన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఆ సినిమా టోటల్ రన్ లో 178 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇప్పుడు మంజుమ్మేల్ బాయ్స్ సినిమా రీసెంట్ కలెక్షన్స్ తో ఈ మమ్మోత్…

ఇండస్ట్రీ రికార్డ్ ను బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 180 కోట్ల రేంజ్ కి చేరువ అవ్వగా లాంగ్ రన్ లో ఈ సినిమా మలయాళం తరుపున ఫస్ట్ ఎవర్ 200 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం, సినిమా తెలుగు వర్షన్ త్వరలో రిలీజ్ కాబోతూ ఉండగా ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here