Home న్యూస్ 2023 సంక్రాంతి మూవీస్ థియేటర్స్ కౌంట్…..ఏ సినిమాకి ఎన్ని ఇచ్చారంటే!!

2023 సంక్రాంతి మూవీస్ థియేటర్స్ కౌంట్…..ఏ సినిమాకి ఎన్ని ఇచ్చారంటే!!

0

2023 సంక్రాంతి సీజన్ లో ముందు భారీ లెవల్ లో బాలయ్య వీర సింహా రెడ్డి రిలీజ్ అవ్వగా ఆ తర్వాత రోజు వాల్తేరు వీరయ్య సినిమాకి ఆల్ మోస్ట్ వీర సింహా రెడ్డి లెవల్ లో థియేటర్స్ దక్కాయి. ఇక మూడో రోజు విజయ్ వారసుడు సినిమా కూడా భారీగానే పోటిలో రిలీజ్ అవ్వగా అజిత్ కుమార్ తెగింపు అలాగే మరో కొత్త సినిమా కళ్యాణం కమనీయం సినిమా చాలా తక్కువ థియేటర్స్ లో రన్ అవుతుంది.

ఒకసారి ఈ సంక్రాంతికి అన్ని సినిమాల అంచనా టోటల్ థియేటర్స్ లెక్కలను గమనిస్తే….
👉#WaltairVeerayya – 600~
👉#VeeraSimhaReddy – 450~
👉#Vaarasudu – 385~
👉#KalyanamKamaneeyam – 100~
👉#Tegimpu – 50~
ఇవీ మొత్తం మీద అన్ని సినిమాల అంచనా థియేటర్స్ లెక్క…

ఓవరాల్ గా వాల్తేరు వీరయ్య సినిమా ఎక్కువ థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా తర్వాత రెండో ప్లేస్ లో బాలయ్య సినిమా ఉంది. ఓవరాల్ గా అన్ని సినిమాల్లో ఆడియన్స్ లో ఏ సినిమాకి ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఆ సినిమాకి ఎక్కువ షోలు పెంచబోతున్నారని సమాచారం. ఇక సంక్రాంతి సీజన్ లో ఏ సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here