Home న్యూస్ 2023 టాలీవుడ్ లో టోటల్ గా ఎన్ని సినిమాలు హిట్ అయ్యయో తెలుసా!!

2023 టాలీవుడ్ లో టోటల్ గా ఎన్ని సినిమాలు హిట్ అయ్యయో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2023 ఇయర్ మొత్తం మీద టాలీవుడ్ కి బాగానే కలిసి వచ్చింది, మరీ టాప్ స్టార్స్ నటించిన సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవ్వలేదు కానీ వచ్చిన సినిమాలలో కొన్ని ఆకట్టుకోగా కొన్ని చిన్న సినిమాలు కూడా సాలిడ్ హిట్స్ గా నిలిచాయి…..

తెలుగు లో రిలీజ్ అయిన మూవీస్ పరంగా ఇయర్ ఎండ్ అయ్యే టైంకి 19 సినిమాలు హిట్ గీతని దాటేసి సంచలనం సృష్టించాయి. ఇయర్ ఎండ్ లో సలార్ ఓవరాల్ సెమీ హిట్ గా నిలిచింది కానీ ఇయర్ లాస్ట్ ఇయర్ గా హాయ్ నాన్న సినిమా నిలిచింది…. 

ఒకసారి తెలుగు లో 2023 ఇయర్ ఎండ్ అయ్యే టైంకి క్లీన్ హిట్ అయిన మూవీస్ ని గమనిస్తే… 
2023 Tollywood HIT Movies List
👉#WaltairVeerayya – Huge BB
👉#VeeraSimhaReddy – HIT
👉#WriterPadmabhushan – DOUBLE BB
👉#SIR – DOUBLE BB
👉#VVinaroBhagyamuVishnuKatha – HIT
👉#BALAGAM – Quadraple BB
👉#DasKaDhamki – SUPER HIT
👉#Dasara – SUPER HIT
👉#Virupaksha – DOUBLE BB
👉#MemFamous – Block Buster
👉#Samajavaragamana – Triple BB
👉#BABYTheMovie – Quadraple BB
👉#Bedurulanka2012 – SUPER HIT
👉#MissShettyMrPolishetty – SUPER HIT
👉#Mad – Triple BB
👉#BhagavanthKesari -HIT
👉#Polimera2 – DOUBLE BB
👉#KotaBommaliPS – HIT
👉#HiNanna – SUPER HIT

AP-TG 5th Day Highest Share Movies

ఇక 2023 ఇయర్ లో తెలుగు లో డబ్ అయిన మూవీస్ పరంగా 5 సినిమాలు హిట్ గీతని దాటాయి. జవాన్, యానిమల్ మూవీస్ కూడా తెలుగు లో హిట్ అయ్యాయి కానీ సినిమాలు అన్ని వర్షన్ లు కలిపి బిజినెస్ ను అందుకుంది కాబట్టి తెలుగు డబ్ హిట్ కౌంట్ అవ్వదు. ఓవరాల్ గా తెలుగు లో…

డబ్ అయిన మూవీస్ లో ఈ ఇయర్ క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాలను గమనిస్తే… 
2023 Tollywood DUB HIT Movies
👉#Vaarasudu(Dub)- HIT
👉#Bichagadu2(Dub) – SUPER HIT
👉#2018Movie(Dub) – SUPER HIT
👉#JAILER(DUB) – Quadraple BB
👉#LEO(DUB) – BLOCK BUSTER

ఇవి మొత్తం మీద ఇవి 2023 ఇయర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన మూవీస్ లిస్టు… ఇక 2024 ఇయర్ ఎన్ని హిట్ సినిమాలు టాలీవుడ్ కి సొంతం అవుతాయో చూడాలి…

AP-TG 2nd Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here