బాక్స్ ఆఫీస్ దగ్గర అప్ అండ్ డౌన్స్ తో సాగిన 2024 ముగిసి 2025 వచ్చేసింది…లాస్ట్ ఇయర్ టాలీవుడ్ కి గ్రేట్ స్టార్ట్ తర్వాత కొంత టైం అన్ సీజన్ నెలకొంది…కానీ సెకెండ్ ఆఫ్ తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు చూపించేలా కొన్ని సినిమాలు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేశాయి… మొత్తం మీద ఇయర్ ఎండ్ లో వచ్చిన…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) ఇయర్ మొత్తం రికార్డులు క్రియేట్ చేసిన సినిమాల రికార్డులు అన్నీ చెల్లాచెదురు చేసి కొత్త రికార్డులతో విరుచుకుపడింది… మొత్తం మీద నాన్ స్టాప్ గా తెలుగు రాష్ట్రాల్లో…
ప్రీమియర్స్ తో కలిపి ఏకంగా 26 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్స్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది…2024 ఇయర్ లో వచ్చిన సినిమాల్లో ఇయర్ మొదట్లో వచ్చిన హనుమాన్ మూవీ నాన్ స్టాప్ గా ప్రీమియర్స్ తో కలిపి 20 రోజుల పాటు కోటికి తగ్గకుండా…
షేర్ ని అందుకుని రికార్డ్ ను సొంతం చేసుకోగా ఇయర్ ఎండ్ వరకు ఆ రికార్డ్ అలానే కొనసాగింది. కానీ ఇయర్ ఎండ్ లో వచ్చిన పుష్ప2 మూవీ మాత్రం ఊహకందని రాంపెజ్ ను చూపెడుతూ ఈ రికార్డ్ ను బ్రేక్ చేసింది… మొత్తం మీద 2024 ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్ లో…
ఎక్కువ రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
AP TG 1cr Plus Continuous Share Movies 2024
👉#Pushpa2TheRule – 26 Days(Inc premieres)******
👉#HanuMan – 20 Days(Inc premieres)
👉#Devara – 19 Days
👉#Kalki2898AD – 13 Days
👉#GunturKaaram – 10 Days
👉#TilluSquare – 10 Days
👉#NaaSaamiRanga – 6 Days
👉#SaripodhaaSanivaaram – 6 Days
👉#Amaran(Dub) – 6 Days
👉#LuckyBaskhar – 5 Days
ఇవి మొత్తం మీద 2024 ఇయర్లో టాప్ రికార్డు రన్ ను సొంతం చేసుకున్న సినిమాలు….5 సినిమాలు 10 రోజులకు తగ్గని రికార్డ్ ను అందుకున్నాయి. ఇక 2025 ఇయర్ లో చాలానే సినిమాలు రిలీజ్ కానున్న నేపధ్యంలో ఈ రేంజ్ ని మించేలా రన్ ను ఏ సినిమాలు సొంతం చేసుకోగలుగుతాయో చూడాలి ఇక…