ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడో వారంలో అడుగు పెట్టిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) వర్కింగ్ డేస్ లో అందరినీ ఆశ్యర్య పరుస్తూ కలెక్షన్స్ పరంగా వర్కింగ్ డేస్ లో డ్రాప్ అవ్వాల్సిన చోట గ్రోత్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉంది. సినిమా భారీ లాభాలతో సెన్సేషన్ ని క్రియేట్ చేయగా ఇప్పటికీ లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం విశేషం.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 33 లక్షల షేర్ ని అందుకుంటే 20వ రోజుకి వచ్చే సరికి సినిమా మళ్ళీ గ్రోత్ ని చూపించి 36 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…
వరల్డ్ వైడ్ గా గ్రాస్ 90 లక్షల రేంజ్ లో ఉంది. మిగిలిన సినిమాలు అన్నీ వర్కింగ్ డేస్ లో స్లో అయిన చోట్ల మూడో వీక్ ఎండ్ లో ఉన్న టిల్లు 2 సినిమా ప్రీవియస్ డే కన్నా బెటర్ షేర్స్ ను అందుకుంటూ ఉండటం విశేషమని చెప్పాలి. ఇక టోటల్ గా 20 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Tillu Square 20 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 26.03Cr
👉Ceeded: 5.25Cr
👉UA: 5.71Cr
👉East: 2.96Cr
👉West: 1.86Cr
👉Guntur: 2.64Cr
👉Krishna: 2.37Cr
👉Nellore: 1.49Cr
AP-TG Total:- 48.31CR(81.40CR~ Gross)
👉KA+ROI: 4.40Cr
👉OS: 14.96Cr
Total WW:- 67.67CR(120.10CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 39.67 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యుమంగస్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి ఇక…