Home న్యూస్ 21st డే కల్కి…6thడే ఇండియన్2 కలెక్షన్స్…కల్కి మాస్ ఊచకోత ఇది!

21st డే కల్కి…6thడే ఇండియన్2 కలెక్షన్స్…కల్కి మాస్ ఊచకోత ఇది!

0
Kalki 2898 AD 21st Day Box Office Collections- Indian2/Bharateeyudu2 6th Day Box Office Collections
Kalki 2898 AD 21st Day Box Office Collections- Indian2/Bharateeyudu2 6th Day Box Office Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారాన్ని ఎండ్ చేసుకునే పనిలో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్న కమల్ హాసన్(Kamal Haasan) భారతీయుడు2(Bharateeyudu2 Movie) సినిమాలకు ఇప్పుడు సడెన్ గా వర్కింగ్ డే లో ఒక హాలిడే అడ్వాంటేజ్ లభించింది….

మొహర్రం మరియు తొలి ఏకాదశి పార్షిక హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో రెండు సినిమాలు గ్రోత్ ని ఈ రోజు చూపిస్తూ ఉండగా కల్కి మూవీ మాత్రం 21వ రోజులో రెట్టించిన జోరుని చూపిస్తూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో హిందీలో మంచి ట్రెండ్ ను చూపిస్తున్న సినిమా…

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 21వ రోజున 20వ రోజు మీద 50% రేంజ్ లో టికెట్ సేల్స్ లో గ్రోత్ కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా ఇదే రేంజ్ లో ఉండి నైట్ షోలకు లిమిటెడ్ డ్రాప్స్ కనుక ఉంటే 21వ రోజున 1.4-1.5 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది.

Kalki 2898 AD 18 Days Total World Wide Collections!!

ఇక హిందీలో సినిమా ఈ రోజు 4 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల అలాగే ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా 21వ రోజున ఇప్పుడు 5-5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు.

ఇక భారతీయుడు2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ డే 5 రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉండగా 40-45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళ్ లో 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా మిగిలిన చోట్ల కలుపుకుని వరల్డ్ వైడ్ గా 6 వ రోజున ఇప్పుడు…

6-6.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 7 కోట్ల దాకా వెళ్ళే అవకాశం కొద్ది వరకు ఉంది. ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ సరిపోవు. ఇక రెండు సినిమాల ఈ రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…

Indian2-Bharateeyudu2 5 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here