Home టోటల్ కలెక్షన్స్ లవ్ టుడే: 3 కోట్ల టార్గెట్ కి…ఫైనల్ రన్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవే!!

లవ్ టుడే: 3 కోట్ల టార్గెట్ కి…ఫైనల్ రన్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ టుడే సినిమాను తెలుగు లో కూడా ఇదే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకుని ఇప్పుడు బ్లాక్ బస్టర్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా పరుగును…

కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా… తెలుగు లో మొత్తం మీద 2.70 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 3 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద…

పరుగు కంప్లీట్ అయ్యే టైం కి తెలుగులో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 7.20Cr
👉Ceeded – 1.48Cr
👉Andhra – 6.12Cr
Total AP TG – 14.80CR~ Gross(7.65Cr~ Share)
ఇదీ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క.

Love Today Telugu 3 Days Collectios!!

సినిమా టోటల్ రన్ లో 7.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద మొత్తం మీద 4.65 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా పరుగును పూర్తీ చేసుకుంది ఈ సినిమా…

Love Today Telugu 2 Days Collectios!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here