ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర దిగ్విజయంగా మూడు వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలో అడుగు పెట్టింది. సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో వీక్ వర్కింగ్ డేస్ లో హెవీగా డ్రాప్స్ వచ్చినా కానీ హిందీ మట్టుకు సినిమా మరోసారి స్ట్రాంగ్ గానే హోల్డ్ చేసి వసూళ్ళని సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
22 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 21 వ రోజు తో పోల్చితే 2 లక్షల వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుని 9 లక్షల షేర్ ని అందుకుంది, కానీ అదే టైం లో హిందీలో ఇప్పటికీ స్ట్రాంగ్ హోల్డ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా 22 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 40.40Cr(Without GST 37.18Cr)
👉Ceeded: 14.91Cr
👉UA: 7.99Cr
👉East: 4.83Cr
👉West: 3.92Cr
👉Guntur: 5.04Cr
👉Krishna: 4.18Cr
👉Nellore: 3.07Cr
AP-TG Total:- 84.34CR(131.36CR~ Gross)
👉Karnataka: 11.36Cr
👉Tamilnadu: 10.61Cr
👉Kerala: 5.33Cr
👉Hindi: 34.90Cr
👉ROI: 2.21Cr
👉OS – 14.27Cr
Total WW: 163.02CR(307.40CR~ Gross)
సినిమా 146 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 17.02 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తుంది.