బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సాలిడ్ లాంగ్ రన్ ను అన్ సీజన్ లో కూడా సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) బహుశా ఇప్పుడు లాస్ట్ వీకెండ్ లో ఉందని చెప్పాలి. నాలుగో వారంలో లిమిటెడ్ థియేటర్స్ లో….
రన్ అవుతున్న సినిమా మేజర్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో లిమిటెడ్ షేర్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా 22వ రోజున సినిమా మరోసారి పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపించింది… ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
21వ రోజుతో పోల్చితే 4 లక్షల రేంజ్ లోనే డ్రాప్ ను సొంతం చేసుకుని 9 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేకుకోగా వరల్డ్ వైడ్ గా పెద్దగా షేర్ ఏమి రాలేదు. దాంతో టోటల్ గా సినిమా 22 రోజులు పూర్తి అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thandel Movie 22 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 19.70Cr
👉Ceeded: 6.33Cr
👉UA: 6.78Cr
👉East: 3.01Cr
👉West: 2.12Cr
👉Guntur: 2.37Cr
👉Krishna: 2.26Cr
👉Nellore: 1.43Cr
AP-TG Total:- 44.00CR(71.75CR~ Gross)
👉KA+ROI: 4.28Cr
👉OS – 4.72Cr****approx
Total WW Collections: 53.00CR(Gross – 92.95CR~)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 15 కోట్ల ప్రాఫిట్ ను అందుకోగా ఆల్ మోస్ట్ 93 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని దక్కించుకుంది. ఇక లాస్ట్ వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.