బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడు వారాలను పూర్తి చేసుకున్న డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) నాలుగో వారంలో అడుగు పెట్టగా సినిమా ఇప్పటికీ కూడా ఎంతో కొంత కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21వ రోజున 19 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 22 వ రోజున మొత్తం మీద సినిమా 12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 16 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 22 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Tillu Square 22 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 26.21Cr
👉Ceeded: 5.26Cr
👉UA: 5.74Cr
👉East: 2.98Cr
👉West: 1.88Cr
👉Guntur: 2.66Cr
👉Krishna: 2.38Cr
👉Nellore: 1.51Cr
AP-TG Total:- 48.62CR(82.05CR~ Gross)
👉KA+ROI: 4.45Cr
👉OS: 15.02Cr
Total WW:- 68.09CR(121.00CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 22 రోజులు పూర్తి అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకాంగా 40.09 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి.