టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా వీకెండ్ అడ్వాంటేజ్ తో మళ్ళీ గ్రోత్ ని సొంతం చేసుకోవడం మొదలు పెట్టింది. సినిమా 29వ రోజుతో పోల్చితే 30వ రోజు ఉన్నంతలో మంచి గ్రోత్ నే సొంతం చేసుకుంది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ ఇప్పటికీ లిమిటెడ్ గా నే అయినా కానీ వాల్తేరు వీరయ్యని చూడటానికి థియేటర్స్ కి వస్తూ ఉండటం…
విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా 29వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 30వ రోజుకి వచ్చే సరికి సినిమా మొత్తం మీద 9 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది, వరల్డ్ వైడ్ గా 10 లక్షల షేర్ ని సాధించింది.
దాంతో సినిమా టోటల్ గా ఇప్పుడు 30 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 36.01Cr(inc GST)
👉Ceeded: 18.19Cr
👉UA: 19.08Cr(inc GST)
👉East: 12.93Cr(inc GST)
👉West: 7.20Cr(inc GST)
👉Guntur: 9.13Cr(inc GST)
👉Krishna: 7.72Cr(inc GST)
👉Nellore: 4.62Cr(inc GST)
AP-TG Total:- 114.88CR(186.15CR~ Gross)(inc GST)
👉Ka+ROI – 8.17Cr~
👉OS – 13.25Cr
Total WW: 136.30CR(233.05CR~ Gross)
Where is GST for ceeded of valtheru veerayya movie collection.