Home న్యూస్ 23 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్…డే 23 మళ్ళీ జోరు!

23 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్…డే 23 మళ్ళీ జోరు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను కంప్లీట్ చేసుకుని ఎక్స్ లెంట్ లాభాలతో దుమ్ము దుమారం లేపిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) నాలుగో వారంలో అడుగు పెట్టగా మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవ్వడంతో మళ్ళీ గ్రోత్ ని చూపించడం స్టార్ట్ చేసింది. పోటి లో ఉన్న ఏ సినిమా కూడా మినిమమ్ ఆడియన్స్ ను కూడా…

థియేటర్స్ కి రప్పించ లేక పోవడంతో ఉన్నంతలో మూడు వారాల ఓల్డ్ మూవీ అయిన టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పటికీ ఎంతో కొంత ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పిస్తుంది. మొత్తం మీద 22వ రోజున 12 లక్షల షేర్ ని అందుకోగా 23వ రోజున సినిమా 6 లక్షల షేర్ గ్రోత్ ని చూపించిన సినిమా…

18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 23 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. దాంతో మొత్తం మీద సినిమా 23 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

Tillu Square 3 Weeks (21 Days) Total WW Collections

Tillu Square 23 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 26.31Cr
👉Ceeded: 5.27Cr
👉UA: 5.76Cr
👉East: 2.99Cr
👉West: 1.89Cr
👉Guntur: 2.67Cr
👉Krishna: 2.39Cr
👉Nellore: 1.52Cr
AP-TG Total:- 48.80CR(82.45CR~ Gross)
👉KA+ROI: 4.47Cr
👉OS: 15.05Cr
Total WW:- 68.32CR(121.50CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 40.32 కోట్ల రేంజ్ మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో లాభాలను ఇంకా పెంచుకుంటుందో చూడాలి ఇక…

Tillu Square 19 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here