Home న్యూస్ 25 డేస్ 65 ఔట్….బంగార్రాజు మాస్ రాంపేజ్!!

25 డేస్ 65 ఔట్….బంగార్రాజు మాస్ రాంపేజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సెలవులతో అద్బుతమైన ఆరంభాన్ని సొంతం చేసుకున్నా కానీ థార్డ్ వేవ్ ఇంపాక్ట్ వలన జనాలు థియేటర్స్ కి అనుకున్న రేంజ్ లో రాక పోవడంతో కలెక్షన్స్ పరంగా స్లో అయిన బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాల్సి వస్తుంది. నాలుగో వీకెండ్ లో ఉన్నంతలో మంచి వసూళ్ళనే సాధించిన బంగార్రాజు సినిమా మళ్ళీ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా….

Bangarraju 17 Days Total Collections

సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయడం విశేషం… ఇది వరకు హాలిడేస్ తర్వాత వర్కింగ్ డేస్ తో పోల్చితే డ్రాప్స్ కొంచం తగ్గాయి అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 24 వ రోజు 15 లక్షల షేర్ ని అందుకుంటే 25 వ రోజు 10 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది…

Bangarraju 15 Days Total Collections

టోటల్ గా 25 రోజుల కలెక్షన్స్ 65 కోట్ల గ్రాస్ ను క్రాస్ చేశాయి… టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.39Cr
👉Ceeded: 7.00Cr
👉UA: 5.31Cr
👉East: 4.20Cr
👉West: 2.92Cr
👉Guntur: 3.48Cr
👉Krishna: 2.28Cr
👉Nellore: 1.76Cr
AP-TG Total:- 35.34CR(57.68Cr~ Gross)
👉Ka+ROI: 1.83Cr
👉OS – 1.51Cr
Total WW: 38.68CR(65.10CR~ Gross)
39 కోట్ల టార్గెట్ ని అందుకోవడానికి సినిమా ఇంకా 32 లక్షల దూరంలో ఉంది.

Bangarraju 16 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here