Home న్యూస్ 25 కోట్లు దాటిన యశోద ప్రభంజనం!!

25 కోట్లు దాటిన యశోద ప్రభంజనం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాలు హిట్ గీతని దాటడమే ఎక్కువ… అలాంటిది సాలిడ్ కలెక్షన్స్ ని రీసెంట్ టైం లో టాలీవుడ్ మూవీస్ ఏవి కూడా నవంబర్ లో సొంతం చేసుకోలేదు, కానీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ నెలలో రిలీజ్ అయ్యి ఇప్పుడు మొత్తం మీద 9 రోజుల్లో ఆల్ మోస్ట్…

Yashoda 1st Week (7 Days) Total Collections

బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది, సమంత ఆరోగ్య సమస్యల దృశ్యా పెద్దగా ప్రమోషన్స్ లాంటివి చేయక పోయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరునే చూపించి ఇప్పుడు హిట్ గా నిలిచింది.

Yashoda 9 Days Total Collections

మొత్తం మీద సినిమా 9 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా హిట్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో మరికొంత కష్టపడాల్సిన అవసరం ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 25 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి.

Yashoda 8 Days Total Collections

అందులో తెలుగు రాష్ట్రాల గ్రాస్ ఆల్ మోస్ట్ 13 కోట్ల లోపు ఉండగా మిగిలిన చోట్ల గ్రాస్ 12.4 కోట్ల దాకా సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 9 రోజుల్లో 25.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న యశోద లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Yashoda 6 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here