Home న్యూస్ 51 డేస్ కాంతార టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

51 డేస్ కాంతార టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

ఎపిక్ బ్లాక్ బస్టర్ కాంతార తెలుగులో 5 వారాలను కంప్లీట్ చేసుకోగా 6వ వారంలలో మరోసారి డీసెంట్ కలెక్షన్స్ తో మంచి జోరు ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తుంది.. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి 51 రోజులను పూర్తీ చేసుకోగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రచ్చ చేస్తున్న సినిమా 35 వ రోజు తెలుగు లో 9 లక్షల షేర్ ని అందుకోగా 36 వ రోజు మరో సారి డీసెంట్ హోల్డ్ ని చూపించింది….

Kantara Telugu 25 Days Collections!!

15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మంచి కలెక్షన్స్ ని అందుకుంది. దాంతో టోటల్ గా 36 రోజుల తెలుగు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి….
👉Nizam: 12.94Cr
👉Ceeded: 3.22Cr
👉UA: 3.73Cr
👉East: 2.13Cr
👉West: 1.31Cr
👉Guntur: 1.76Cr
👉Krishna: 1.72Cr
👉Nellore: 98L
AP-TG Total:- 27.79CR(52.50CR~ Gross)

Kantara Telugu 30 Days Collections!!

ఇక సినిమా 51 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 178.50Cr
👉Telugu States- 52.50Cr
👉Tamilnadu – 9.95Cr
👉Kerala – 13.60Cr
👉Hindi+ROI – 98.10Cr
👉Overseas – 27.80CR
Total WW collection – 380.45CR(193.05CR~ Share)

Kantara Telugu 26 Days Collections!!

15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 193 కోట్లకు పైగా షేర్ ని 380 కోట్లకు పైగా గ్రాస్ ను 51 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ లాంగ్ రన్ ని కొనసాగిస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుందో చూడాలి.

Kantara Telugu 29 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here