Home న్యూస్ 25వ రోజు 90L ఏంటి సామి….ఎపిక్ బ్లాక్ బస్టర్ బొమ్మ!

25వ రోజు 90L ఏంటి సామి….ఎపిక్ బ్లాక్ బస్టర్ బొమ్మ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు 25 రోజులకు కంప్లీట్ చేసుకుంది సీతా రామం సినిమా… క్లాసిక్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా 25వ రోజులో ఉన్నప్పటికీ లైగర్ ని డామినేట్ చేస్తూ సూపర్బ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. సినిమా 25వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద…

Sita Ramam 22 Days Total World Wide Collections!

25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా వరల్డ్ వైడ్ గా సినిమా 44 లక్షల రేంజ్ లో షేర్ ని 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని దుమ్ము లేపింది. 25వ రోజు 90 లక్షల గ్రాస్ అంటే మాములు విషయం కాదు.

Sita Ramam 23 Days Total World Wide Collections!

ఇక టోటల్ గా 25 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 9.17Cr
👉Ceeded: 1.84Cr
👉UA: 3.35Cr
👉East: 1.86Cr
👉West: 1.20Cr
👉Guntur: 1.50Cr
👉Krishna: 1.66Cr
👉Nellore: 83L
AP-TG Total:- 21.41CR(37.85Cr~ Gross)
Ka+ROI – 2.66Cr
Other Languages – 7.70Cr
OS – 6.88Cr
Total World Wide – 38.65CR(77.90CR~ Gross)

Sita Ramam 24 Days Total World Wide Collections!

మొత్తం మీద 17 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఏకంగా 21.65 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక మిగిలిన రన్ లో ఇంకా లాభాలను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.

Sita Ramam 25 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here