Home న్యూస్ 25 డేస్….64 కోట్లు…అక్షరాలా 21.14 కోట్ల ప్రాఫిట్…ఎపిక్!!

25 డేస్….64 కోట్లు…అక్షరాలా 21.14 కోట్ల ప్రాఫిట్…ఎపిక్!!

0

కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ బింబిసార ఎక్స్ లెంట్ కలెక్షన్స్ జోరు సూపర్ సాలిడ్ గా మూడు వారాల పాటు కొనసాగింది కానీ తర్వాత లైగర్ సినిమా ఇంపాక్ట్ వలన ఈ సినిమా థియేటర్స్ చాలా వరకు ఆ సినిమాకి వెళ్ళడంతో ఇక పరుగు కంప్లీట్ అయినట్లే అనుకున్నారు. కానీ ఆ సినిమా ఫ్లాఫ్ వలన ఈ సినిమా తిరిగి థియేటర్స్ లోకి రాగా స్టడీగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ…

BimbiSara 3 WEEKS (21 Days) Total World Wide Collections!

ఇప్పుడు దిగ్విజయంగా 25 రోజులకు కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపింది. సినిమా 25వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 9 లక్షల షేర్ ని అందుకోగా ఈ రోజు కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 64 కోట్లకు చేరువ అయ్యే గ్రాస్ ను అందుకుంది…

BimbiSara 23 Days Total World Wide Collections!

ఇక టోటల్ గా 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 11.63Cr
👉Ceeded: 7.97Cr
👉UA: 4.86Cr
👉East: 1.99Cr
👉West: 1.46Cr
👉Guntur: 2.25Cr
👉Krishna: 1.59Cr
👉Nellore: 95L
AP-TG Total:- 32.70CR(52.40Cr~ Gross)
Ka+ROI: 2.30Cr
OS – 2.35Cr
Total World Wide: 37.34CR(63.91CR~ Gross)

BimbiSara 25 Days Total World Wide Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా 25 రోజుల తర్వాత ఏకంగా 21.14 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని ఎపిక్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

BimbiSara 24 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here