Home న్యూస్ 26 రోజుల్లో మొట్ట మొదటి సారి…..హిస్టారికల్ రన్ సామి ఇదీ!!

26 రోజుల్లో మొట్ట మొదటి సారి…..హిస్టారికల్ రన్ సామి ఇదీ!!

0

హిందీలో రోజూ సాధిస్తున్న ఊరమాస్ కలెక్షన్స్ వలన తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) చూపించిన రాంపెజ్ కొంచం తక్కువగా అనిపించినా కూడా తెలుగు రాష్ట్రాల్లో సైతం సినిమా సెన్సేషనల్ రన్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…

సినిమా తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ టైంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది…నాన్ స్టాప్ గా ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్స్ ను సొంతం చేసుకుంటూ దుమ్ము లేపిన ఈ సినిమా ఏకంగా 26 రోజుల పాటు కోటి రేంజ్ కి..

తగ్గని షేర్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి….రోజూ వారి అయితే 25 రోజుల పాటు ఇలా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకోగా ప్రీమియర్స్ తో కలిపి టోటల్ గా 26 రోజుల పాటు నాన్ స్టాప్ జాతర చేసింది సినిమా…

Pushpa 2 The Rule 24 Days Total WW Collections Report!!

ఒకసారి తెలుగు రాష్ట్రాలలో సినిమా డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Pushpa 2 The Rule Day Wise Telugu States Collections(Inc GST)
👉Day 1: 70.81CR(Inc 6.35CR~ premieres)
👉Day 2: 19.25Cr
👉Day 3: 21.60Cr
👉Day 4: 27.86Cr
👉Day 5: 9.02Cr
👉Day 6: 7.51Cr
👉Day 7: 5.85Cr
👉Day 8: 4.59Cr
👉Day 9: 4.34Cr
👉Day 10: 7.75Cr
👉Day 11: 12.25Cr
👉Day 12: 3.07Cr
👉Day 13: 1.88Cr
👉Day 14: 1.76Cr
👉Day 15: 1.61Cr
👉Day 16: 1.70Cr
👉Day 17: 2.20Cr
👉Day 18: 3.51Cr
👉Day 19: 1.35Cr
👉Day 20: 1.48Cr
👉Day 21: 2.34Cr
👉Day 22: 1.39Cr
👉Day 23: 1.08Cr
👉Day 24: 1.32Cr
👉Day 25: 1.65Cr
👉Day 26: 72L
AP-TG Total:- 217.89CR(330.25CR~ Gross)

మొత్తం మీద 26 రోజుల్లో మొట్ట మొదటి సారి 26వ రోజున సినిమా కోటి లోపు షేర్ ని అందుకుంది….దాంతో నాన్ స్టాప్ రికార్డులతో దుమ్ము లేపిన పుష్ప2 ఈ ఇయర్ మరో ఎపిక్ రికార్డ్ తో పాటు టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రన్ ని అందుకుని రచ్చ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా 215 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి లాంగ్ రన్ లో ఈ మమ్మోత్ టార్గెట్ ను అందుకుంటుందో లేదో అన్న డౌట్ వచ్చినా ఎక్స్ లెంట్ రన్ లో టార్గెట్ ను సైతం దాటేసి సంచలనం సృష్టించింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Pushpa 2 The Rule 26 Days Total WW Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here