బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వారం వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ తో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో 26వ రోజు తో పోల్చితే 25% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ 22 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక హిందీ లో సినిమా…
ఈ రోజు 1.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా 27 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా గ్రాస్ కలెక్షన్స్ లెక్క అటూ ఇటూ గా…
3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకునే అవకాశం ఉంది. ఇక సినిమా 27 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా 1095 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఇంకా గుడ్ హోల్డ్ తో పరుగును కొనసాగించడం ఖాయమని చెప్పొచ్చు.