బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వారాన్ని సూపర్ హోల్డ్ తో కొనసాగిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) నాలుగో వీక్ లో కూడా షేర్స్ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి ఇప్పుడు… రీసెంట్ టైంలో బెస్ట్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తున్న కల్కి మూవీ…
తెలుగు రాష్ట్రాల్లో 27వ రోజుతో పోల్చితే కొంచం డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా మరోసారి స్టడీగా రన్ ని కొనసాగిస్తూ షేర్స్ ని అందుకుంటున్న సినిమా మొత్తం మీద 28వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక హిందీలో ఈ రోజు 80 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల కలెక్షన్స్ తో కలిపి సినిమా మరో 30 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం జోరు పెరగవచ్చు.
మొత్తం మీద ఇప్పుడు 28వ రోజు వరల్డ్ వైడ్ గా 1 కోటి కి పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పటికీ షేర్స్ ని సినిమా సొంతం చేసుకుంటూ ఉండటం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద నాలుగు వారాలను పూర్తి చేసుకోబోతున్న కల్కి మూవీ 5వ వారంలో ఇలానే జోరుని కొద్ది వరకు చూపించే అవకాశం ఉండగా ఓవరాల్ గా ప్రాఫిట్ ను ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 4 వారాలకు గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.