Home న్యూస్ 1.4 అనుకుంటే 2nd డే బిచ్చగాడు2 ఊచకోత…2 డేస్ టోటల్ కలెక్షన్స్!

1.4 అనుకుంటే 2nd డే బిచ్చగాడు2 ఊచకోత…2 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బిచ్చగాడు2 సినిమా మొదటి రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ ఇంపాక్ట్ చూపుతుంది అనుకున్నా కూడా బి సి సెంటర్స్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి రెండో రోజును సాలిడ్ కలెక్షన్స్ తో ఇప్పుడు పూర్తీ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు…

సింహాద్రి సినిమా రీ రిలీజ్ నుండి పోటిని ఎదురుకున్నా కూడా ఓవరాల్ గా మంచి జోరుని చూపించింది. మొత్తం మీద 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండో రోజు అందుకుంటుంది అనుకుంటే ఏకంగా 1.62 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఈ సినిమా…

దాంతో తెలుగు వర్షన్ 2 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 1.32Cr
👉Ceeded: 64L
👉UA: 59L
👉East: 32L
👉West: 23L
👉Guntur: 35L
👉Krishna: 30L
👉Nellore: 19L
AP-TG Total:- 3.95CR(7.25Cr~ Gross)
6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 2.55 కోట్ల దూరంలో ఉంది ఇప్పుడు. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా…

2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Telugu States- 7.25Cr
👉Tamilnadu – 5.75Cr
👉KA+ ROI – 0.65Cr
👉Overseas – 0.65CR~
Total WW collection – 14.30CR(7.00CR~ Share)
మొత్తం మీద సినిమా 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 9 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here