Home న్యూస్ 2 రోజుల్లో టార్గెట్ ఔట్…చిన్న సినిమా మాస్ భీభత్సం!!

2 రోజుల్లో టార్గెట్ ఔట్…చిన్న సినిమా మాస్ భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ లాంటి అన్ సీజన్ లో నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా…మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను అన్నింటినీ కూడా మించిపోగా….

ఆల్ మోస్ట్ వాల్యూ బిజినెస్ లో సగానికి పైగా రికవరీని సొంతం చేసుకున్న సినిమా బడ్జెట్ పరంగా 11 కోట్ల బడ్జెట్ తో రూపొంది నాన్ థియేట్రికల్ బిజినెస్ తో 9.5 కోట్లు రికవరీ చేయగా…బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బిజినెస్ ఆల్ మోస్ట్ 6 కోట్లకు పైగా ఉండగా…

క్లీన్ హిట్ కోసం 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…మొదటి రోజే ఓవరాల్ గా 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ ట్రా థియేటర్స్ షోలను పెంచగా….ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో కుమ్మేసిన సినిమా…

రెండో రోజు ఓవరాల్ గా 3.2-3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని మినిమమ్ వసూల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా రెండు రోజుల్లోనే ఆల్ మోస్ట్ వాల్యూ బ్రేక్ ఈవెన్ ని దాటేసి క్లీన్ హిట్ గా నిలిచింది సినిమా….రెండు రోజుల్లో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ షేర్ రేంజ్…

7.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా…మొత్తం మీద సినిమా రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ వీక్ లో ముందు హాట్ ఫేవరేట్ దిల్ రూబ సినిమాల అనిపించినా కూడా ఊహించని విధంగా…

కోర్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండు రోజుల్లోనే సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టించింది… ఇక సినిమా అన్ సీజన్ లో సెన్సేషనల్ లాభాలను ఇప్పుడు లాంగ్ రన్ లో సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here