ఈ హోలీ వీకెండ్ లో కిరణ్ అబ్బవరం దిల్ రూబ మూవీ ఫేవరేట్ గా బరిలోకి దిగినప్పటికీ కూడా యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ హెల్ప్ తో నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా విన్నర్ గా నిలిచింది. సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను..
ఆల్ మోస్ట్ ఒక మీడియం రేంజ్ మూవీ ఊపెసినట్లు ఊపేస్తుంది ఈ సినిమా..అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతున్న ఈ సినిమా రెండు రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని సెన్సేషనల్ హిట్ గా దుమ్ము లేపింది.
రెండో రోజున సినిమా వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 7.30 కోట్లకు పైగానే గ్రాస్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ రాంపెజ్ ను చూపించింది. రెండో రోజు వరల్డ్ వైడ్ గా సినిమా ఏకంగా 3.51 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.
ఆల్ మోస్ట్ తెలుగు రాష్ట్రాల నుండే రెండో రోజున సినిమా 2.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవడం విశేషం కాగా టోటల్ గా 2 రోజులు పూర్తి అయ్యే టైం కి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
#CourtStateVsANobody 2 Days WW Collections(Inc GST)
👉Nizam – 3.02CR
👉Ceeded – 34L
👉Andhra – 2.20Cr
AP-TG Total – 5.56CR~(10.10CR~ Gross)
👉KA+ROI: 34L~
👉OS- 2.11CR
Total World Wide Collections: 8.01CR~(15.30CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా రెండు రోజుల్లోనే ఆ టార్గెట్ ను దాటేసిన సినిమా 1.01 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సైతం సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మూడో రోజు సినిమా వీర లెవల్ లో కుమ్మేయడం ఖాయమని చెప్పాలి.