Home న్యూస్ డబుల్ ఇస్మార్ట్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ దెబ్బ ఇది!!

డబుల్ ఇస్మార్ట్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ దెబ్బ ఇది!!

0
Double iSmart 2 Days Total Collections
Double iSmart 2 Days Total Collections

ఆగస్టు 15 వీకెండ్ లో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలాగోలా నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకున్న…

డబుల్ ఇస్మార్ట్ సినిమా రెండో రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అయ్యి అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. సినిమా కనీసం 1.8-2 కోట్ల రేంజ్ లో అయినా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద…

రెండో రోజు కేవలం 1.14 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకున్న ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక రెండో రోజు వరల్డ్ వైడ్ గా 1.27 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకున్న సినిమా 2.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Double iSmart Movie 2 Days Total WW Collections!!

Double iSmart Movie 2 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 2.99Cr~
👉Ceeded: 1.08Cr
👉UA: 89L
👉East: 53L
👉West: 28L
👉Guntur: 79L
👉Krishna: 44L
👉Nellore: 24L
AP-TG Total:- 7.24CR(10.40CR~ Gross)
👉Ka+ROI: 73L
👉OS: 60L
Total WW Collections:- 8.57CR(13.20CR~ Gross)

మొత్తం మీద సినిమా 49 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 40.43 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ టార్గెట్ ను అందుకోవాలి అంటే వచ్చే 3 రోజుల లాంగ్ వీకెండ్ లో ఊహకందని రేంజ్ లో గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

Double iSmart Movie 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here