Home న్యూస్ 2 డేస్ ఈగల్ టోటల్ కలెక్షన్స్….డే 2 సూపర్ హోల్డ్ ఇది!

2 డేస్ ఈగల్ టోటల్ కలెక్షన్స్….డే 2 సూపర్ హోల్డ్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ కనిపించినా కూడా ఓవరాల్ గా….

మంచి హోల్డ్ ని చూపించి అనుకున్న కలెక్షన్స్ కన్నా బెటర్ గానే హోల్డ్ ని చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో 2.5-2.7 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా సినిమా మొత్తం మీద రెండో రోజున 2.87 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా కూడా…

సినిమా 3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా సినిమా ఓవరాల్ గా 3.43 కోట్ల రేంజ్ లో షేర్ ని 6.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని స్టడీగా దుమ్ము లేపగా టోటల్ గా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు…

Raviteja Eagle 2 Days Total WW Collections!

Eagle Movie 2 Days WW Collections Report(INC GST)
👉Nizam: 2.70Cr
👉Ceeded: 1.08Cr
👉UA: 84L
👉East: 55L
👉West: 34L
👉Guntur: 65L
👉Krishna: 36L
👉Nellore: 28L
AP-TG Total:- 6.80CR(12.10CR~ Gross)
👉KA+ROI: 0.60Cr
👉OS: 0.95Cr~
Total WW Collections – 8.35CR (15.25CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 13.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, స్టడీగా జోరుని ఇలానే కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ని సినిమా సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు…

Raviteja Eagle 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here