Home న్యూస్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…ఏంటి సామి ఇదీ!!

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…ఏంటి సామి ఇదీ!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) మొదటి రోజే మిక్సుడ్ రెస్పాన్స్ తో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక పోయిన సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లోనే కలెక్షన్స్ ని సాధించినా కూడా…

సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 94 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…

వరల్డ్ వైడ్ గా సినిమా 1.16 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా రెండో రోజు ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించలేక పోయింది అని చెప్పాలి… ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Extra Ordinary Man 2 Days Collections Report
👉Nizam: 1.05Cr~
👉Ceeded: 30L
👉Andhra: 1.10Cr~
AP-TG Total:- 2.45CR(4.50CR~ Gross)
👉KA+ROI: 32L~
👉OS: 35L
Total WW Collections – 3.12CR (5.90CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 21.88 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇక…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here