Home న్యూస్ గామి 2 డేస్ టోటల్ కలెక్షన్స్….డే 2 మరోసారి మాస్ రచ్చ!!

గామి 2 డేస్ టోటల్ కలెక్షన్స్….డే 2 మరోసారి మాస్ రచ్చ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ తో దుమ్ము లేపగా మొదటి రోజు సినిమా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి జోరు ని చూపించగా…..

సినిమా రెండో రోజు అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకుని మంచి జోరుని చూపించింది. 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా సినిమా రెండో రోజు 1.69 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ నే చూపించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

వరల్డ్ వైడ్ గా 2.5 కోట్ల లోపు షేర్ ని అందుకోవచ్చు అనుకోగా సినిమా మొత్తం మీద 2.34 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 4.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద 2 రోజుల్లో ఓవరాల్ గా సాధించిన వరల్డ్ వైడ్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Gaami Movie 1st Day Total WW Collections!!

Gaami Movie 2 Days Total WW Collections Report
👉Nizam: 2.29Cr
👉Ceeded: 66L
👉UA: 46L
👉East: 38L
👉West: 22L
👉Guntur: 25L
👉Krishna: 22L
👉Nellore: 17L
AP-TG Total:- 4.65CR(8.45CR~ Gross)
👉KA+ROI: 0.55Cr
👉OS: 1.70Cr
Total WW:- 6.90CR(13.05CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 4.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇలానే జోరుని కొనసాగిస్తే సినిమా త్వరలోనే బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Gaami Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here