Home న్యూస్ 2 డేస్ భీమా టోటల్ కలెక్షన్స్….డే 2 బానే వచ్చాయి గా!!

2 డేస్ భీమా టోటల్ కలెక్షన్స్….డే 2 బానే వచ్చాయి గా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా మాస్ సెంటర్స్ లో సినిమా కి మంచి ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి అని చెప్పాలి. మొదటి రోజు ఉన్నంతలో మంచి హోల్డ్ ని చూపించిన సినిమా….

తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండో రోజు మరోసారి మంచి హోల్డ్ ని చూపించి 1 కోటి కి పైగా షేర్ మార్క్ ని దాటేసింది సినిమా…. మొత్తం మీద రెండో రోజు 80 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా 1.12 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.22 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 2.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకోగా మొత్తం మీద 2 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Bhima 1st Day Collections Update!

Bhimaa 2 Days Box Office Collections Report
👉Nizam: 1.16CR~
👉Ceeded – 0.64CR~
👉Total AP: 1.40CR~
Total AP-TG Collections:- 3.20CR~(5.70CR~ Gross)
👉KA+ROI+OS: 0.35CR~
Total WW Collections- 3.55CR (6.45CR~ Gross)

ఓవరాల్ గా సినిమా 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 8.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.

Bhima 2 Days Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here