Home న్యూస్ మట్టి కుస్తీ 2 డేస్ తెలుగు కలెక్షన్స్…డే 2 హోల్డ్ చేసిందా లేదా!!

మట్టి కుస్తీ 2 డేస్ తెలుగు కలెక్షన్స్…డే 2 హోల్డ్ చేసిందా లేదా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విష్ణు విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మట్టి కుస్తీ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా కి పర్వాలేదు అనిపించే రేంజ్ టాక్ ని సొంతం చేసుకోగా పోటిలో ఉన్న హిట్2 సినిమా వలన ఈ సినిమా కి అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అయితే రాలేదు. దాంతో మొదటి రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కి…

38 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కొంచం బెటర్ గానే హోల్డ్ చేసి ఓవరాల్ గా మొదటి రోజు తో పోల్చితే డ్రాప్ అవ్వాల్సింది కానీ ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపించింది.

దాంతో సినిమా రెండో రోజు హోల్డ్ చేసి 42 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో సినిమా రెండో రోజు గ్రోత్ ని చూపించిన మట్టి కుస్తీ టోటల్ గా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…

ఇక టోటల్ గా సినిమా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 42 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.20 కోట్లు కాగా 2 రోజుల తర్వాత ఇంకా 1.78 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడో రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here