Home న్యూస్ హిట్2 ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే!!

హిట్2 ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 2 సినిమా మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా సినిమా మొదటి రోజు నుండే అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజు కూడా మరోసారి మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది. ఇక సినిమా ఇప్పుడు అందుకోవాల్సిన టార్గెట్ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకున్న ఏరియాగా….

ఓవర్సీస్ ఏరియా నిలిచింది అని చెప్పాలి. హిట్2 కి ఓవర్సీస్ లో 2.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది అని చెప్పాలి. ఇక సినిమా అక్కడ మొత్తం మీద ప్రీమియర్స్ అండ్ 2 డేస్ కలెక్షన్స్ కలిపి హాల్ఫ్ మిలియన్ మార్క్ ని దాటేయడమే కాదు బ్రేక్ ఈవెన్ ని కూడా…

కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఇక సినిమా మొత్తం మీద అక్కడ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Premieres: $240,379
👉Day 1: $229,017
👉Day 2: $197,245* – 245 Locations
Total Gross:- $666,641 – ₹5.42Cr
టోటల్ ఓవర్సీస్ లో సినిమా మొత్తం మీద ప్రీమియర్స్ అండ్ 2 డేస్ కలెక్షన్స్ కలిపి సినిమా…

మొత్తం మీద 2.80 కోట్ల షేర్ ని అందుకోగా 2.5 కోట్ల బిజినెస్ ను దాటేసి 2.8 కోట్ల షేర్ ని అందుకోవడంతో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా గా ఈ నిలిచింది. ఇక సినిమా వీకెండ్ లోనే బిజినెస్ ను అందుకుని క్లీన్ హిట్ గా నిలవడం కూడా ఆల్ మోస్ట్ కన్ఫాం అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here