Home న్యూస్ రెండో రోజు కుమ్మేసిన ఓం భీమ్ బుష్…..అంచనాలు అన్నీ మించిపోయింది!

రెండో రోజు కుమ్మేసిన ఓం భీమ్ బుష్…..అంచనాలు అన్నీ మించిపోయింది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్(Om Bheem Bush Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మొదటి రోజుకి మించి రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా ట్రెండ్ ను చూపించడం విశేషం. సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్…

1.2 కోట్ల రేంజ్ నుండి ఆ పైన వెళుతుంది అనుకోగా సినిమా క్రికెట్ మ్యాచ్ ల ఇంపాక్ట్ ఉన్నా కూడా అంచనాలను మించి పోయి ఏకంగా 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2 కోట్ల మార్క్ ని దాటేసి టోటల్ గా ఏకంగా…

2.15 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము దులిపేసింది… ఇక వరల్డ్ వైడ్ గా 3.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సాలిడ్ గా ట్రెండ్ అయ్యింది. ఇక మొత్తం మీద 2 రోజుల్లో సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Om Bheem Bush 2 Days Total WW Collections
👉Nizam: 1.45CR~
👉Total AP: 1.35CR~
Total AP-TG Collections:- 2.80CR~(5.05CR~ Gross)
👉KA+ROI+OS -1.25CR
Total WW Collections – 4.05CR(7.65CR~ Gross)

మొత్తం మీద సినిమా 10 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.95 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ రోజు అండ్ రేపు హాలిడేలే కాబట్టి సినిమా ఇలానే జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here