Home న్యూస్ SRK ని ట్రోల్ చేస్తున్నారుగా…..రీజన్ ఇదే!!

SRK ని ట్రోల్ చేస్తున్నారుగా…..రీజన్ ఇదే!!

0

తమ ఆరాధ్య హీరోలు చేసే ప్రతీ పని ఫ్యాన్స్ ని ఇన్ స్పైర్ చేస్తుంది, అది మంచి అయినా చెడు అయినా….. అందుకే చాలా మంది స్టార్స్ ప్రవైట్ గా ఎలా ఉన్నా కూడా పబ్లిక్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు… కానీ అప్పుడప్పుడు మాత్రం తప్పులు జరగడం కామన్ అనే చెప్పాలి…

రీసెంట్ గా ఇదే జరిగి బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ని సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు…. అప్పట్లో పాన్ మసాలా యాడ్ లో కనిపించినప్పుడు ట్రోల్ చేయగా స్టేడియంలో సెక్యూరిటీతో గొడవ పడిన టైంలో కూడా SRK భారీగానే ట్రోల్ అయ్యాడు…

ఇక ఇప్పుడు ఈ IPL 2024 లో భాగంగా కోల్కతాలో జరిగిన SRH vs KKR మ్యాచ్ లో ఒక టైంలో పబ్లిక్ గా స్టేడియంలో సిగరెట్ తాగుతూ కెమరాకి చిక్కాడు షారుఖ్ ఖాన్… దాంతో ఇలా ఫ్యాన్స్ కి సిగరెట్ తాగండి అంటూ ఇన్ డైరెక్ట్ గా షారుఖ్ ప్రమోట్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో…

ఇతర హీరోల ఫ్యాన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు…. లాస్ట్ ఇయర్ ఎండ్ లో సలార్(Salaar Movie)తో పోటి టైంలో కూడా థియేటర్స్ ని ఎక్కువగా హోల్డ్ చేసే విషయంలో డంకి(Dunki Movie) విషయంలో ట్రోల్ అయిన షారుఖ్ ఇప్పుడు మళ్ళీ ఈ ట్రోల్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు….

ఇలా పబ్లిక్ గా హీరోలే సిగరెట్ లు తాగడం మాత్రం అందరికీ కాకున్నా కొంత మందిని అయినా ప్రేరేపించడం ఖాయమని చెప్పొచ్చు…. అందుకే స్టార్స్ ఇలా పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచింది… ఇక ఈ విషయంపై షారుఖ్ ఎలా స్పందిస్తాడు అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here