Home న్యూస్ 2.5 అనుకుంటే…వచ్చింది ఇది…2 డేస్ రావణాసుర కలెక్షన్స్!

2.5 అనుకుంటే…వచ్చింది ఇది…2 డేస్ రావణాసుర కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి టాక్ కొంచం మిక్సుడ్ గా వచ్చింది. ఆ ఇంపాక్ట్ ఏమి మొదటి రోజు కలెక్షన్స్ పై కనిపించకున్నా కానీ రెండో రోజు కలెక్షన్స్ పై మాత్రం క్లియర్ గా కనిపించింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజున తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 2.5 కోట్ల రేంజ్ లో…

షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కానీ మొత్తం మీద సినిమా 2.25 కోట్ల రేంజ్ లో షేర్ తోనే సరిపెట్టుకుంది, కానీ అదే టైంలో ఓవర్సీస్ లో కర్ణాటకలో కొంచం బెటర్ గా హోల్డ్ చేసిన సినిమా వరల్డ్ వైడ్ గా రెండో రోజున 2.85 కోట్ల షేర్ ని సాధించింది ఇప్పుడు.

Ravanasura 2 Days Total WW Collections!!

దాంతో సినిమా ఇప్పుడు టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 2.53Cr
👉Ceeded: 1.12Cr
👉UA: 97L
👉East: 49L
👉West: 32L
👉Guntur: 57L
👉Krishna: 32L
👉Nellore: 22L
AP-TG Total:- 6.54CR(10.75Cr~ Gross)
👉KA+ROI – 0.56Cr
👉OS – 0.70Cr
Total World Wide – 7.80CR(13.70CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 23 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు ఇంకా 15.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Ravanasura 1st Day WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here