Home న్యూస్ ది ఫ్యామిలీ స్టార్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…2వ రోజు ఊహకందని దెబ్బ ఇది!

ది ఫ్యామిలీ స్టార్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…2వ రోజు ఊహకందని దెబ్బ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(Family Star Movie) మూవీ సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అయినా కూడా ఓపెనింగ్స్ నుండే నిరాశ పరిచే కలెక్షన్స్ ని అందుకున్న సినిమా రెండో రోజుకి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది, ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ఉన్నా కూడా ఆఫ్ లైన్ లో ఎంతోకొంత హోల్డ్ చూపించి కలెక్షన్స్ ని సాధిస్తుంది అనుకున్నా కూడా సినిమా ఏమాత్రం అంచనాలను అయితే అందుకోలేక పోయింది ఇప్పుడు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తీవ్రంగా…

నిరాశ పరిచే విధంగా కేవలం 1.55 కోట్ల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుని నిరాశ పరిచింది. ఇక వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 4.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. దాంతో టోటల్ గా సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

The Family Star 2 Days Total WW Collections!!

The Family Star 2 Days Total World Wide Collections Report(inc GST)
👉Nizam: 2.72Cr
👉Ceeded: 58L
👉UA: 62L
👉East: 33L
👉West: 25L
👉Guntur: 34L
👉Krishna: 29L
👉Nellore: 27L
AP-TG Total:- 5.40CR (9.00CR~ Gross)
👉KA+ROI: 0.75Cr
👉OS: 4.15Cr(OS Updated)
Total WW:- 10.30CR(19.05CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 44 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 33.70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు….

The Family Star 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here