Home న్యూస్ 9వ రోజు తుక్కు రేగ్గొట్టిన టిల్లు2…93 కోట్ల మెంటల్ మాస్ జాతర!!

9వ రోజు తుక్కు రేగ్గొట్టిన టిల్లు2…93 కోట్ల మెంటల్ మాస్ జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టిన  సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) రెండో వారంలో కొత్త సినిమా నుండి పోటి ఎదురు అయినా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా కన్నా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పుడు 9వ రోజు అంచనాలను మించి పోయి మరీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది సినిమా… ఓవరాల్ గా 9వ రోజు 1.5 కోట్ల రేంజ్ కి పైగా షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా సినిమా అంచనాలను మించి పోయి ఏకంగా…

1.89 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.74 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 4.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Tillu Square 9 Days Total WW Collections

Tillu Square 9 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 19.69Cr
👉Ceeded: 4.44Cr
👉UA: 4.65Cr
👉East: 2.33Cr
👉West: 1.39Cr
👉Guntur: 2.00Cr
👉Krishna: 1.83Cr
👉Nellore: 1.12Cr
AP-TG Total:- 37.45CR (61.40CR~ Gross)
👉KA+ROI: 3.25Cr
👉OS: 12.55Cr
Total WW:- 53.25CR (92.85CR~ Gross)

మొత్తం మీద సినిమా 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 25.25 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి ఇక….

Tillu Square 6 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here