Home Uncategorized 35 కాదు…42.6 ఔట్….డే 2 రికార్డుల జాతర..2 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్!

35 కాదు…42.6 ఔట్….డే 2 రికార్డుల జాతర..2 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మొదటి రోజు అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఊహకందని ఊచకోత కోయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మరోసారి అంచనాలను అన్నీ కూడా మించి పోయి దుమ్ము లేపింది…

రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ ఫా 35 కోట్లు గ్రాస్ ను క్రాస్ చేయడం ఖాయం అనుకున్నా కూడా సినిమా అంచనాలను అన్నీ మించి పోయి ఏకంగా 42 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసింది. సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మీడియం రేంజ్ మూవీస్ లో రికార్డ్ వసూళ్ళని అందుకుని సంచలనం సృష్టించింది…

సినిమా రెండో రోజు 6 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా సినిమా మొత్తం మీద 7.36 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా వరల్డ్ వైడ్ గా 10.81 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 18.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.

Tillu Square 2 Days Total WW Collections

ఇక టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా టిల్లు స్క్వేర్ సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… 
Tillu Square 2 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 8.32Cr
👉Ceeded: 2.00Cr
👉UA: 2.15Cr
👉East: 1.13Cr
👉West: 67L
👉Guntur: 93L
👉Krishna: 84L
👉Nellore: 57L
AP-TG Total:- 16.61CR (25.50CR~ Gross)
👉KA+ROI: 1.40Cr
👉OS: 7.10Cr
Total WW:- 25.11CR(42.60CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజులు పూర్తి అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 2.89 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. మూడో రోజు సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకుని సాలిడ్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఏ రేంజ్ లో జోరు చూపిస్తుందో చూడాలి.

Tillu Square 1st Day Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here