Home న్యూస్ 2 హిట్స్ కొట్టిన సుహాస్ ప్రసన్న వదనం బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!

2 హిట్స్ కొట్టిన సుహాస్ ప్రసన్న వదనం బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ రైటర్ పద్మభూషణ్ ఈ ఇయర్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీస్ తో బాక్ టు బాక్ హిట్స్ కొట్టిన సుహాస్(Suhas) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమా అయిన ప్రసన్న వదనం(Prasanna Vadanam Movie) తో హాట్రిక్ కి సిద్దం అవుతున్నాడు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో…

సినిమా మీద బజ్ నెలకొనగా టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఈ సినిమాను అన్ని చోట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండటంతో ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ బాగానే ఉంది ఈ సినిమా మీద…. బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ ఏమాత్రం పాజిటివ్ గా ఉన్నా మంచి కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది….

ఇక ఈ సినిమా మేకర్స్ కి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మంచి బిజినెస్ జరిగింది అని చెబుతూ ఉండగా టేబుల్ ప్రాఫిట్ ను అక్కడే సొంతం చేసుకున్న ఈ సినిమా ఫుల్ సేఫ్ జోన్ లో ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చేవన్నీ కూడా బోనస్ అని అంటున్నారు మేకర్స్ ఇప్పుడు….

మొత్తం మీద సుహాస్ ప్రీవియస్ మూవీస్ బిజినెస్ రేంజ్ ను అలాగే ప్రజెంట్ రిలీజ్ అవుతున్న రేంజ్ ను బట్టి ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 2.5 కోట్ల రేంజ్ దాకా ఉండొచ్చని అంచనా… బాక్ టు బాక్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడం, ట్రైలర్ కూడా బాగానే క్లిక్ అవ్వడంతో టాక్ బాగుంటే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here