Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ డే 2 కలెక్షన్స్….వీర లెవల్ భీభత్సం ఇది!!

ఇస్మార్ట్ శంకర్ డే 2 కలెక్షన్స్….వీర లెవల్ భీభత్సం ఇది!!

0

  పూరి జగన్నాథ్ డైరెక్షన్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా రెండో రోజు మరింత జోరుగా అన్ని సెంటర్స్ లో అల్టిమేట్ అనిపించే విధంగా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది. మాస్ సెంటర్స్ తో పోల్చుకుంటే క్లాస్ సెంటర్స్ లో కొద్దిగా స్లో డౌన్ అయినా కానీ ఓవరాల్ గా రెండో రోజు కూడా భీభత్సం కంటిన్యు అయ్యిందని చెప్పొచ్చు.

సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలతో పోల్చుకుంటే ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కూడా సాలిడ్ గా గ్రోత్ ని కంటిన్యు చేస్తూ 65% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అయ్యింది. దాంతో రెండో రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అనుకున్నట్లే 4 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యింది.

ఇక మిడ్ నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న విధంగా ఉంటే రెండో రోజు ఎండ్ కి సినిమా 4.5 కోట్ల కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు 5 కోట్ల కి అటూ ఇటూ గా ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here