Home న్యూస్ దొరసాని, నిను వీడని నీడను నేనే, ఓ బేబీ, బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ…5...

దొరసాని, నిను వీడని నీడను నేనే, ఓ బేబీ, బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ…5 మూవీస్ లేటెస్ట్ కలెక్షన్స్!

0

గత నెల రోజులు గా టాలీవుడ్ లో చిన్న సినిమా లు ఒక్కొటి గా రిలీజ్ అయ్యి మంచి రిజల్ట్ నే సొంతం చేసు కున్నాయి. ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయిన ఈ సినిమా ల లేటెస్ట్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే… గతవారం 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి… అవే దొరసాని మరియు నిను వీడని నీడను నేనే.. ఈ రెండు సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్ రిపోర్ట్స్ ని ముందుగా గమనిస్తే….

Dorasani First Week(7-Days) Total WW Collections Report

దొరసాని:
స్టార్ కిడ్స్ లాంచింగ్ గా వచ్చిన ఈ సినిమా ఔట్ రైట్ డిసాస్టర్ గా మిగిలిపోయింది. సినిమాను 2.6 కోట్లకు అమ్మితే…మొత్తం మీద 7 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 1.08 కోట్లు, వరల్డ్ వైడ్ గా 1.24 కోట్లు వసూల్ చేసి డిసాస్టర్ అవ్వడం దాదాపు కన్ఫాం అయ్యిపోయింది.

Ninu Veedani Needanu Nene First Week(7-Days) Total WW Collections

నిను వీడని నీడను నేనే:
సందీప్ కిషన్ హీరోగా నటించిన నిను వీడని నీడను నేనే గతవారం రిలీజ్ అయ్యి విజయం దిశగా అడుగులు వేస్తుంది…క్లీన్ హిట్ కి 3.3 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలలో 2.64 కోట్లు, వరల్డ్ వైడ్ గా 3.03 కోట్లు వసూల్ చేసి క్లీన్ హిట్ కి మరో 27 లక్షల దూరం లో ఉంది..

Oh Baby 2 Weeks(14 Days) Total WW Collections Report!

ఓ బేబీ:
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 వారాలు పూర్తి అయ్యే సరికి రెండు రాష్ట్రాలలో 9.75 కోట్లు, వరల్డ్ వైడ్ గా 13.46 కోట్లు వసూల్ చేసి 2.46 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తుంది…

Bro Che Varevaru Raa 3 Weeks(21 Days) WW Collections

బ్రోచేవారెవరురా:
మూడు వారల క్రితం రిలీజ్ అయిన బ్రోచేవారెవరురా 2.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 వారల తర్వాత ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలలో 5.04 కోట్లు, వరల్డ్ వైడ్ గా 5.95 కోట్లు వసూల్ చేసి 3.35 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Agent Sai Srinivas Athreya Total WW Collections Report!

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ:
4 వారల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 28 రోజులలో రెండు రాష్ట్రాలలో 4.73 కోట్లు, వరల్డ్ వైడ్ గా 5.73 కోట్లు వసూల్ చేసి ఇప్పటి వరకు 73 లక్షల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇవీ మొత్తం మీద లాస్ట్ నెల రోజుల్లో రిలీజ్ అయిన సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here